Wednesday, March 22, 2023

ఎడబాటు

లేవని తెలిసీ,

ఆగని తలపు

అలసిందేమో ఆవహిస్తోంది నిద్దుర జరా

పని లో ఉన్నా, 

పంజరం లో ఉన్నా

కలలో కయితే ఓసారి వచ్చిపో కదా

పూర్ణ (feb 25, 2023)



No comments: