మరిచి పోవడానికి నువ్వు జ్ఞాపకం కాదు
నాకు జరిగిన ఒక అద్భుతం
చెరిపి వేయడానికి నీది పేరు కాదు
ఒక పచ్చబొట్టు,
నాగుండె మీద వేసిన ,
నీకూ నాకూ మాత్రం కనబడే ఒక పచ్చబొట్టు
పూర్ణ ( feb 22, 2023)
Post a Comment
No comments:
Post a Comment