నే ఉన్న చోటే వింతగా కనబడుతోంది
నే విన్న పాటే కొత్తగా వినపడుతోంది
నిరాశ నిట్టూర్చి వెళ్లి పోయింది
నా నిశ్శబ్దం నాతో మాటలాడింది
-- పూర్ణ (feb 20, 2023)
Post a Comment
No comments:
Post a Comment