skip to main
|
skip to sidebar
నా తో నేను
Monday, November 5, 2007
అంకురం
చినుకా పడకే,
సెలయేరున చంద్ర బింబం
చెరిపేసిన దానివౌతావ్..
వెన్నెలా ఊరుకోవే,
నన్నిలా చేరుకోకే,
చెరిపేసిన ఊసులేవో
దరిచేర్చిన దానివౌతావ్..
మనసా మెదలకే,
తనకేసీ కదలకే..
తలపోసిన తలపులేవో
కలబోసీ ప్రేమవపుతావ్!!
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
About Me
పూర్ణోదయం
View my complete profile
Blog Archive
▼
2007
(9)
►
October
(6)
▼
November
(3)
అంకురం
మూసింగ్స్
మెరుపు
►
2008
(2)
►
July
(2)
►
2012
(1)
►
April
(1)
►
2023
(9)
►
March
(6)
►
April
(3)
►
2025
(1)
►
February
(1)
No comments:
Post a Comment